ప్రయాణికులకు అలర్ట్ - చర్లపల్లి నుంచి బయలుదేరే ఈ రైళ్లు రీషెడ్యూల్, మార్పులు ఇలా
భారతదేశం, నవంబర్ 23 -- రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన అలర్ట్ జారీ చేసింది. పెయిరింగ్ రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో హైదరాబాద్లోని చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి బయలుదేరే మూడు ప్రధాన ఎక్స్ప్రెస్ రైళ్ల ప్రయాణ సమయాలను రీషెడ్యూల్ చేసింది. ప్రయాణించాల్సిన ప్రయాణికులు మారిన సమయాలను గమనించి.. అందుకు అనుగుణంగా తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
ఈ రైళ్లు రీషెడ్యూల్ - లిస్ట్
ఈ రైళ్లు తెలుగు రాష్ట్రాల్లోని పలు స్టేషన్ల మీదుగా వెళ్తాయి. ఇప్పటికే టికెట్లు బుకింగ్ చేసుకున్న ప్రయాణికులతో పాటు ఇతరులు మారిన టైమింగ్స్ ను సరిచూసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కోరారు.
Published by HT Digital Content Services with permission from HT Telugu....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.