ప్రయాణికులకు అలర్ట్ - ఏపీ నుంచి పుదుచ్చేరి వెళ్లే పలు రైళ్లు రద్దు, పూర్తి వివరాలు
భారతదేశం, జూలై 5 -- దక్షిణ కోస్తా రైల్వే పరిధిలో ప్రయాణించే పలు కీలక రైళ్ల సర్వీసుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. నిర్వహణ కారణాల వల్ల పుదుచ్చేరి మార్గంలో నడిచే ఐదు రైళ్లను పాక్షికంగా రద్దు లేదా ముందస్తుగా నిలిపివేస్తున్నట్లు (షార్ట్ టెర్మినేషన్) రైల్వే అధికారులు ప్రకటించారు. జూలై నెలలో వివిధ తేదీల్లో ఈ మార్పులు అమలులో ఉంటాయి.
దక్షిణ కోస్తా రైల్వే వెల్లడించిన వివరాల ప్రకారం... కాకినాడ, తిరుపతి, న్యూఢిల్లీ నుంచి పుదుచ్చేరి వెళ్లే రైళ్లతో పాటు హౌరా ఎక్స్‌ప్రెస్ సర్వీసులపై ఈ ప్రభావం పడనుంది. ఆయా రైళ్ల పూర్తి వివరాలు, తేదీలు ఇలా ఉన్నాయి.
ఈ తేదీల్లో ప్రయాణం పెట్టుకునే వారు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు, స్టేషన్‌కు బయలుదేరే ముందే రైళ్ల తాజా రన్నింగ్ స్టేటస్‌ను ఒకసారి సరిచూసుకోవాలని అధికారులు సూచించారు. మార్పులను గమనించి. ప్రయాణాలను ప్లాన్ చేసుకో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.