ప్రధాని మోదీపై అసభ్యకర పోస్టుల తొలగింపునకు ఢిల్లీ పోలీసుల ఆదేశాలు
భారతదేశం, జూలై 27 -- ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న విద్యార్థుల నిరసనలు, జూలై 20న జరిగిన 'సంసద్ ఛలో' ఘర్షణల నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న అనుచిత పోస్టులపై ఢిల్లీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుంటూ అసభ్యకర పదజాలంతో అప్లోడ్ చేసిన వీడియోలు, పోస్టులను వెంటనే తొలగించాలని వివిధ సోషల్ మీడియా సంస్థలను ఆదేశించారు.
ఢిల్లీ పోలీసులకు చెందిన ప్రత్యేక సైబర్, సోషల్ మీడియా పర్యవేక్షణ బృందాలు నెట్టింట జరుగుతున్న పరిణామాలను నిరంతరం స్కాన్ చేస్తున్నాయి. నిరసనల కవర్ కింద ప్రధానిపై అసభ్యకర వ్యాఖ్యలు, వివాదాస్పద వీడియోలు పోస్ట్ చేస్తున్న ఖాతాలను గుర్తించి, సదరు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లకు నోటీసులు పంపుతున్నారు. పోలీసుల ఆదేశాల మేరకు ఇప్పటికే పలు తీవ్రమైన వ్యాఖ్యలు, అసభ్యకర వీడియోలను ఐటీ సం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.