ప్రధాని ఇల్లు ముట్టడించిన రాహుల్ గాంధీ.. CJP విద్యార్థులపై దాడికి నిరసనగా ధర్నా
భారతదేశం, జూలై 21 -- ఢిల్లీలో విద్యార్థుల ఆందోళనల వేడి తీవ్రరూపం దాల్చింది. మంగళవారం (జూలై 21, 2026) పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండో రోజున లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక నివాసం (7, లోక్ కళ్యాణ్ మార్గ్) వెలుపల భారీ ధర్నా చేపట్టారు.
సోమవారం 'సన్సద్ ఛలో' మార్చ్ చేపట్టిన సిజెపి (CJP) విద్యార్థులపై పోలీసులు ప్రయోగించిన లాఠీఛార్జ్, టియర్ గ్యాస్‌కు నిరసనగా రాహుల్ గాంధీ ఈ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
ఈ ధర్నాలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గే, ఎంపీలు ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరాతో సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఒక ప్రతిపక్ష నేత నేరుగా ప్రధాని నివాసం ఎదుట బైఠాయించి నిరసన తెలపడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
"నిన్న యువ వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.