ప్రతి రోజూ ఉదయం లేవగానే మీకు మీరు వేసుకోవాల్సిన 3 ప్రశ్నలు.. లైఫ్ ఛేంజ్ అయ్యే క్వశ్చన్స్!
భారతదేశం, జూన్ 10 -- చాలా మంది ఉదయాన్నే నిద్రలేవగానే ఫస్ట్ చేసే పని ఫోన్ చూడటం. కానీ అలా చేయకూడదు. ఇక మీదట ఉదయంపూట లేవగానే మొదటగా మీ ఫోన్ చూడటానికి బదులుగా భగవద్గీతలో చెప్పిన ఈ 3 ప్రశ్నలను మీకు మీరు వేసుకోవాలి. ఒకప్పుడు ఉదయం లేవగానే అరచేతులు చూసుకునేవారు. కానీ ఇప్పుడు ఫోన్లు చూసే కాలంలో ఉన్నాం. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఉదయాన్నే లేవగానే మొదటగా మనల్ని మనం ఈ 3 ప్రశ్నలు వేసుకోమని చెబుతాడు. ఇవి కేవలం తాత్విక భావనలు కావు. ఏకాగ్రత, స్పష్టత, సార్థకమైన జీవితాన్ని కోరుకునే ఎవరికైనా ఇవి ఆచరణాత్మక సాధనాలుగా ఉపయోగపడతాయి.
ప్రతి ఉదయం చాలా మంది ఫోన్ నోటిఫికేషన్లకు త్వరగా చూస్తారు. కానీ ఈ రోజు నేను ఏం చేయాలి? అనే ప్రశ్నను తమను తాము ఎప్పుడూ వేసుకోరు. భగవద్గీత ప్రకారం, బలమైన సంకల్పంతో ప్రారంభించిన పనులు మరింత ప్రభావవంతంగా ఉంటాయి. మహాభారత యుద్ధానికి మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.