భారతదేశం, ఫిబ్రవరి 15 -- కొన్ని రోజులుగా జగిత్యాల జిల్లాలో నడుస్తున్న రాజకీయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. సీనియర్ నేత జీవన్ రెడ్డికి తగిన ప్రాధాన్యత లభించడం లేదనే వాదన బలంగా జనాల్లోకి వెళ్లింది. మెుదటి నుంచి పార్టీలో ఉన్న తనకు, తన వర్గానికి సరైన గౌరవం దక్కడం లేదని జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే సంజయ్ వర్గంతో వివాదం నడుస్తోంది. ఇదే సమయంలో మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. ఇక మున్సిపల్ ఛైర్ పర్సన్ స్థానంపై మరింత వివాదం చెలరేగింది.
కాంగ్రెస్ భీ ఫారంపై గెలిచిన కౌన్సిలర్లు, స్వతంత్రులు, ఎంఐఎంతో కలిపి మెుత్తం 23 మందితో ఎమ్మెల్యే సంజయ్ ప్రత్యేక క్యాంపు పెట్టారు. మరోవైపు 14 మంది అభ్యర్థులతో జీవన్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు. దీంతో మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎన్నికపై ఆసక్తి నెలకొంది.
ఇక ఈ పంచాయితీకి ఫుల్స్టాప్ పెట్టేందుకు ఏఐసీస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.