ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు, తెలుగు అమ్మాయిలకు మంచి అవకాశాలు లభిస్తున్నాయి: తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్
భారతదేశం, జూన్ 5 -- Tammareddy Bharadwaja On Water Issue Telugu Heroines: తెలంగాణ సామాజిక నేపథ్యంలో నీటి సమస్యలు, కుల వివక్ష, అణగారిన వర్గాల జీవిత పోరాటాలను ప్రతిబింబించే కథాంశంతో తెరకెక్కుతున్న సినిమా 'సర్కారు బాయి' ఫస్ట్ లుక్ పోస్టర్ను ఇటీవల హైదరాబాద్ ఫిలిం ఛాంబర్లో ఘనంగా విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య ముఖ్య అతిథులుగా పాల్గొని సర్కారు బాయి పోస్టర్ను ఆవిష్కరించి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సినిమాకు లారా దర్శకత్వం వహించారు.
శ్రీరామ్ నిమ్మల, వర్షిక హీరో హీరోయిన్లుగా నటించిన సర్కారు బాయి సినిమాకు తుమ్మల ప్రఫుల్ రాంరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో 80 దశకంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అయితే, సర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.