పౌల్ట్రీ పరిశ్రమల అనుమతులకు సింగిల్ విండో విధానం : సీఎం రేవంత్ రెడ్డి
భారతదేశం, నవంబర్ 25 -- పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించి అనుమతుల విషయంలో ఎలాంటి జాప్యం జరక్కుండా త్వరలోనే సమగ్రమైన పాలసీతో సింగిల్ విండో విధానం అమలులోకి తెస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. పౌల్ట్రీ పరిశ్రమాభివృద్ధికి సంబంధించి తగిన ప్రతిపాదనలతో వస్తే భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన భూమి కేటాయిస్తామని హామీఇచ్చారు.
హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో 18వ పౌల్ట్రీ ఇండియా ఎక్స్పోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇండియన్ పౌల్ట్రీ ఈక్విప్మెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ IPEMA ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగే ఈ ఎక్స్పోలో వివిధ సంస్థలు తమ ఉత్పత్తుల ప్రదర్శిస్తున్నాయి.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పౌల్ట్రీ స్థాపించుకోవడానికి అనుమ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.