పోగొట్టుకున్న వస్తువుల కోసం రియల్ టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్
భారతదేశం, అక్టోబర్ 12 -- శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(RGIA) ప్రయాణికుల కోసం ఒక సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. విమానాశ్రయంలో పొరపాటున వస్తువులను పోగొట్టుకున్న ప్రయాణికులు, వాటిని సులభంగా వెతికి పట్టుకోవడానికి రియల్ టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది.
ఈ డిజిటల్ వ్యవస్థ ద్వారా ప్రయాణికులు తమ వస్తువుల స్థితిని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో తెలుసుకోవడమే కాకుండా, విమానాశ్రయ సిబ్బందితో నేరుగా చాట్ లేదా కమ్యూనికేట్ చేసే అవకాశం లభిస్తుంది.
విమానాశ్రయం అధికారిక వెబ్‌సైట్‌లోని 'Lost and Found' పోర్టల్‌ను సందర్శించి 'Raise a Request' పై క్లిక్ చేయాలి.
మీ పేరు, ఈమెయిల్, మొబైల్ నంబర్ వంటి వివరాలు నమోదు చేయాలి.
మీరు పోగొట్టుకున్న వస్తువు ఏ రకానికి చెందినదో (ఉదాహరణకు ల్యాప్‌టాప్, బ్యాగ్, పాస్ప...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.