పైన్ ల్యాబ్స్ షేరుపై మోతీలాల్ ఓస్వాల్ బిగ్ టార్గెట్: 72% పెరిగే ఛాన్స్
భారతదేశం, సెప్టెంబర్ 21 -- దేశీయ స్టాక్ మార్కెట్లో ఫిన్‌టెక్ రంగానికి చెందిన పైన్ ల్యాబ్స్ (Pine Labs) షేర్లు లాభాల్లో ముగిశాయి. ప్రముఖ దిగ్గజ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (MOFSL) ఈ స్టాక్‌పై పాజిటివ్ రిపోర్టును విడుదల చేయడమే ఇందుకు కారణం. భారత డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ వేగంగా విస్తరిస్తుండటంతో పైన్ ల్యాబ్స్ భారీగా ప్రయోజనం పొందుతుందని సంస్థ విశ్లేషించింది. బుల్ కేస్‌లో ఈ షేరు ఏకంగా 72 శాతం లాభాలను అందిస్తుందని అంచనా వేసింది.
పైన్ ల్యాబ్స్ షేరుకు మోతీలాల్ ఓస్వాల్ 'బై' (BUY) రేటింగ్ కేటాయించింది. సాధారణ పరిస్థితుల్లో (బేస్ కేస్) ఒక్కో షేరు టార్గెట్ ధరను రూ. 250గా నిర్ణయించింది (FY28E EV/EBITDA కు 25 రెట్ల వ్యాల్యుయేషన్ ఆధారంగా).
బుల్ కేస్ (Bull Case): వ్యాపారం ఊహించిన దానికంటే వేగంగా పుంజుకుంటే, షేరు ధర ఏకంగా 7...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.