పేషెంట్‌తో లైంగిక సంబంధం.. టాప్ న్యూరోసర్జన్ పై సస్పెన్షన్ వేటు
భారతదేశం, మే 27 -- వైద్యుడిని దైవంగా భావించే సమాజంలో ఒక సీనియర్ న్యూరోసర్జన్ ప్రవర్తన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బ్రిటన్‌లోని కార్డిఫ్ యూనివర్శిటీ హాస్పిటల్ ఆఫ్ వేల్స్లో పనిచేస్తున్న డాక్టర్ చిరాగ్ పటేల్, తన వృత్తికి కళంకం తెచ్చేలా వ్యవహరించారు. వెన్నెముక సమస్యతో తన వద్దకు వచ్చిన ఒక నిస్సహాయురాలైన (Vulnerable) మహిళను లొంగదీసుకుని, నాలుగేళ్ల పాటు ఆ బంధాన్ని కొనసాగించిన వైనం బయటపడింది.
ఈ వ్యవహారం 2019లో మొదలైంది. బాధితురాలికి వెన్నెముక శస్త్రచికిత్స చేసిన డాక్టర్ చిరాగ్, ఆ సమయంలోనే ఆమెతో సాన్నిహిత్యం పెంచుకున్నారు. అప్పటి నుంచి 2023 వరకు వీరి మధ్య శృంగార సంబంధం కొనసాగింది. ఆమెకు అసభ్యకరమైన చిత్రాలు పంపడం, వైద్య నియమాలకు విరుద్ధంగా ఆమెకు వ్యసనపరుడయ్యే మత్తు మందులను (Addictive Drugs) రాసివ్వడం వంటి ఘోరాలకు పాల్పడ్డారు. చివరికి వీరి మధ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.