పేరులోని మొదటి అక్షరం చెప్పే సీక్రెట్.. మీ పేరు దేనితో మెుదలవుతుంది?
భారతదేశం, మే 20 -- సాధారణంగా కొన్ని నిర్దిష్ట అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులను అదృష్టవంతులుగా భావిస్తారు. కొన్ని అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు చిన్న వయస్సులోనే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి, జీవితంలో మంచి స్థానాన్ని పొందుతారని కూడా నమ్ముతారు. కింద చెప్పే మూడు అక్షరాలతో పేరు మొదలయ్యే వ్యక్తి సంపన్నమైన జీవితాన్ని గడుపుతారని అంటారు. ఇప్పుడు ఆ మూడు అక్షరాలు ఏంటో, ఆ అక్షరాలతో పేర్లు మొదలయ్యే వారి లక్షణాలు ఏమిటో చూద్దాం..
'ఆర్' అనే అక్షరాన్ని అదృష్టానికి ప్రతీకగా భావిస్తారు. ఈ అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు తాము వెళ్ళే ప్రతిచోటా తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకుంటారు. వారి మాటతీరు కూడా ఇతరులను ఆకట్టుకుంటుంది. ఏదైనా ప్రణాళిక వేసి సాధించగల సామర్థ్యం ఉండటం వల్ల వారు జీవితంలో వేగంగా పురోగమిస్తారు. తమ వృత్తిలో ఎ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.