పెళ్లి చేసుకోనున్న స్టార్ హీరో దత్తపుత్రిక- సుముద్రపు ఒడ్డున రొమాంటిక్‌గా లవ్ ప్రపోజల్- పెళ్లి డేట్ చెప్పిన సినీ జంట
భారతదేశం, జూన్ 16 -- Mithun Chakraborty Daughter Dishani Wedding: బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో, లెజెండరీ నటుడు మిథున్ చక్రవర్తి ఇంట్లో త్వరలోనే పెళ్లి వేడుకలు జరగనున్నాయి. మిథున్ చక్రవర్తి దత్తపుత్రిక దిషాని చక్రవర్తి నిశ్చితార్థం వైభవంగా జరిగింది. తన ప్రియుడు మైల్స్ మంట్జారిస్‌తో కలిసి దిషాని సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని పంచుకుంది.
సముద్రపు ఒడ్డున ఉన్న ఒక ఎత్తైన కొండపై మైల్స్ ఎంతో రోమాంటిక్‌గా దిషానికి ప్రపోజ్ చేశాడు. మోకాళ్లపై కూర్చుని ఉంగరం తొడుగుతున్న ఫోటోలను ఈ మైల్స్-దిషాని జంట ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేసింది.
ఈ వేడుక కోసం మైల్స్ ఆ ప్రపోజల్ స్పాట్‌ను బ్లాక్ అండ్ వైట్ కార్పెట్, కొవ్వొత్తులు, రంగురంగుల పూలతో ఎంతో అందంగా అలంకరించాడు. దిషాని చేతికి ఉంగరం తొడిగి, నుదుటిపై ముద్దు పెడుతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.