భారతదేశం, ఫిబ్రవరి 20 -- ప్రస్తుతం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా పెళ్లి విషయం హాట్ టాపిక్‌గా మారింది. రష్మిక, విజయ్ వెడ్డింగ్ కార్డ్ కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ సమయంలో మరో జంట కూడా మూడుముళ్ల బంధంతో ఒక్కటి కానుంది.
బాలీవుడ్-క్రికెట్ ప్రపంచం మరోసారి ఒక్కటి కానుంది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న బాలీవుడ్ నటి కృతికా కమ్రా, ప్రముఖ టెలివిజన్ ప్రజెంటర్, క్రికెట్ అనలిస్ట్, కామెంటేటర్ గౌరవ్ కపూర్ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమయ్యారు. గతేడాది డిసెంబర్లో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించిన ఈ జంట ఈ ఏడాది మార్చిలో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారు.
మార్చి 11, 2026న ముంబైలోని గౌరవ్ కపూర్ నివాసంలో వైభవంగా కాకుండా అత్యంత ఆత్మీయుల మధ్య వీరి వివాహం జరగనుంది. కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో గౌరవ్ కపూర్, కృతికా కమ్రా రిజిస్టర్ మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.