పెళ్లి చేసుకుందామంటే మరొకరిని గర్భవతిని చేశాడు, చావు బతుకుల్లో ఉంటే సేవలు చేసి గుడ్ బై చెప్పా: ఏడ్చిన మోడల్ పమేల
భారతదేశం, జూలై 30 -- Model Pamala Serena In OTT Show: రియాలిటీ ఓటీటీ షో 'లాక్ అప్ 2' ముగింపు దశకు చేరుకుంటున్న వేళ హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య డ్రామా తీవ్రస్థాయికి చేరుతోంది. ఫినాలేకి ముందు నిర్వహించిన సీక్రెట్ రివీల్ టాస్క్‌లో భాగంగా పలువురు కంటెస్టెంట్లు తమ జీవితాల్లోని చేదు జ్ఞాపకాలను బయటపెడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
శ్రేయా కల్రా, రామ్ కపూర్ వంటి వారితో పాటు ప్రముఖ మోడల్ పమేలా సెరెనా తన గత జీవితంలో అనుభవించిన ద్రోహం గురించి చెప్పి తోటి కంటెస్టెంట్లను కలచివేసింది. పమేలా సెరెనా తన గత బంధాన్ని గుర్తుచేసుకుంటూ ఆవేదన చెందింది.
ఐదేళ్ల క్రితం ఒక ప్రముఖ భారతీయ-బ్రిటిష్ వ్యాపారవేత్తతో తనకు 8 ఏళ్ల సుదీర్ఘ బంధం (ప్రేమ) ఉండేదని, ఇరు కుటుంబాల అంగీకారంతో నిశ్చితార్థం కూడా పూర్తయిందని చెప్పింది. పెళ్లికి సిద్ధమవుతున్న తరుణంలో అతడు విదేశాల ను...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.