పెళ్లి ఊరేగింపులో వధువు డ్యాన్స్ చేయడాన్ని నచ్చని వరుడు.. ఊహించని షాక్ ఇచ్చిన తండ్రి!
భారతదేశం, జూలై 6 -- పెళ్లంటే నూరేళ్ల పంట.. ఇరు కుటుంబాల మధ్య బంధాన్ని ముడివేసే వేడుక. అలాంటి పెళ్లి వేడుకలో డీజే పాటలు, బంధుమిత్రుల డ్యాన్సులు ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయాయి. కానీ అదే డ్యాన్స్ ఒక పెళ్లి బంధాన్ని ముక్కలు చేసింది. వధువు ఉత్సాహంగా డ్యాన్స్ చేయాలనుకోవడాన్ని వరుడు తప్పుబట్టడం, అది కాస్తా వివాదంగా మారి చివరకు పెళ్లే రద్దయ్యేలా చేసింది. ఈ సంఘటన మార్కాపురం జిల్లాలో వెలుగుచూసింది.
మార్కాపురం జిల్లా రాచర్ల మండలం చినగానిపల్లి గ్రామానికి చెందిన ఒక యువకుడికి, తురిమెళ్ల గ్రామానికి చెందిన ఒక యువతికి పెద్దలు వివాహం నిశ్చయించారు. ఆదివారం ఉదయం వివాహ వేడుక జరగాల్సి ఉంది. పెళ్లికి ముందు వధువరులను ఊరేగింపు ప్లాన్ చేశారు. శనివారం రాత్రిపూట వధువుతోపాటుగా ఆమె కుటుంబ సభ్యులు చిన్నగానిపల్లికి వెళ్లారు. వధూవరులను వాహనం ఎక్కించి.. బంధువులు ఊరేగిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.