భారతదేశం, ఫిబ్రవరి 28 -- పెరుగు గురించి సాధారణంగా అడిగే 13 ప్రశ్నలకు ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ పళనియప్పన్ మాణిక్యం శాస్త్రీయంగా సమాధానాలు ఇచ్చారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కచ్చితంగా.. పెరుగులో ప్రోబయోటిక్స్, ప్రోటీన్, కాల్షియం, మన పొట్టకు మేలు చేసే బ్యాక్టీరియా పుష్కలంగా ఉంటాయి. ఇవి కేవలం జీర్ణక్రియకే కాకుండా, మొత్తం శరీర ఆరోగ్యానికి ఎంతో అవసరం.
చాలామందిలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. పెరుగులోని 'లైవ్ కల్చర్స్' (మంచి బ్యాక్టీరియా) మన పేగుల్లోని బ్యాక్టీరియాను సమతుల్యం చేసి, జీర్ణ ప్రక్రియను సాఫీగా మారుస్తాయి.
చాలామంది నమ్మే అతిపెద్ద అపోహ ఇది. సాధారణంగా పెరుగు వల్ల జలుబు చేయదు. అయితే, మీకు చల్లటి పదార్థాలు పడకపోతే (Sensitive to cold foods) మాత్రం ఇబ్బంది కలగవచ్చు. అప్పుడు గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న పెరుగును తీసుకోవడం ఉత్తమం....
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.