పెట్రోల్లో 31 శాతం ఇథనాల్.. కేంద్రానికి కర్ణాటక ఫిర్యాదు
భారతదేశం, నవంబర్ 6 -- బెంగళూరు: దేశవ్యాప్తంగా పెట్రోల్లో ఇథనాల్ మిశ్రమాన్ని పెంచడం ద్వారా ఇంధన దిగుమతులను తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనికోసం ఈ20 (పెట్రోల్లో 20% ఇథనాల్) ప్రమాణాలను నిర్దేశించింది. అయితే, క్షేత్రస్థాయిలో చమురు సంస్థలు ఈ నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయని కర్ణాటక ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సేకరించిన పెట్రోల్ శాంపిళ్లలో ఇథనాల్ శాతం ఏకంగా 31.2 శాతానికి చేరిందని, ఇది వాహనదారులను నిలువునా ముంచడమేనని పేర్కొంది. ఈ వ్యవహారంపై తక్షణమే వివరణ ఇవ్వాలని, బాధ్యులైన చమురు సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
రాష్ట్ర ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం.. బెంగళూరు నగరంతో పాటు కోలార్, చిక్కబళ్లాపుర, బెంగళూరు గ్రామీణ, రామనగర, మంగళూరు, తుమకూరు జి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.