పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్‌కు షాక్- దర్శకుడిపై 400 కోట్ల దావా వేసిన నిర్మాత- సాంగ్స్ వివాదం,మూవీ టైటిల్ కూడా మార్చాలంటూ!
భారతదేశం, మే 29 -- Vashu Bhagnani Tips Industries 400 Cr Lawsuit: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో కాపీరైట్ వివాదాలు, హక్కుల పోరాటాలు కొత్తేమీ కాదు. గతంలో ఇళయరాజా పాటల రీమిక్స్ హక్కుల నుంచి మొన్నటి 'యానిమల్' సినిమా వివాదాల వరకు ఎన్నో కోర్టు మెట్లు ఎక్కాయి. తాజాగా బాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల మధ్య సరికొత్త వివాదం చెలరేగింది.
ప్రముఖ నిర్మాతలు వాషు భగ్నానీ, రమేష్ తౌరానీల మధ్య సాగుతున్న వివాదం మరింత ముదిరి కోర్టుకు చేరింది. 1999లో వాషు భగ్నానీ నిర్మాణంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'బీవీ నెంబర్ 1' (Biwi No.1) లోని క్లాసిక్ సాంగ్స్‌ను అక్రమంగా వాడుకున్నారంటూ టిప్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రమేష్ తౌరానీ, కుమార్ ఎస్ తౌరానీలతో పాటు ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్‌లపై పూజా ఎంటర్టైన్మెంట్ బాంబే హైకోర్టులో రూ. 400 కోట్ల భారీ దావా వేసింది.
అయితే, డైరెక్టర్ డేవిడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.