పులివెందులలో జగన్కు బిగ్ షాక్.. 65 ఎంపీటీసీల్లో కూటమి ఖాతాలోకి 64 స్థానాలు!
భారతదేశం, అక్టోబర్ 27 -- ఆంధ్రప్రదేశ్ పరిషత్ (జడ్పీటీసీ, ఎంపీటీసీ) స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ) ఏకగ్రీవాలతో దూసుకెళ్లింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవాల హోరు కనిపిస్తుండగా వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో కూటమి చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. ఎన్నడూ లేనివిధంగా మెజారిటీ స్థానాలను ఏకగ్రీవంగా తమ ఖాతాలో వేసుకుంది.
పులివెందుల నియోజకవర్గ పరిధిలోని ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవాలతో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న మొత్తం 65 ఎంపీటీసీ స్థానాలకు గాను ఏకంగా 64 స్థానాలు ఏకగ్రీవం కావడం విశేషం. అలాగే మొత్తం 7 జడ్పీటీసీ స్థానాల్లో 3 స్థానాలను కూటమి ఇప్పటికే కైవసం చేసుకుందని ఎన్నికల రిటర్నింగ్ అధి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.