భారతదేశం, జనవరి 2 -- వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు హ్యాపీడేస్ హీరో వరుణ్ సందేశ్. ఇటీవల నయనం సిరీస్‌తో ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు వరుణ్ సందేశ్. ఈ సినిమాలో వరుణ్ సందేశ్‌తోపాటు ఆయన భార్య, బిగ్ బాస్ బ్యూటి వితికా షెరు కూడా యాక్ట్ చేసింది.
ఆ సినిమానే ధర్మస్థల నియోజకవర్గం. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఈ సినిమాను నిర్మించారు. ధర్మస్థల నియోజకవర్గం మూవీలో వరుణ్ సందేశ్, వితికా షెరుతోపాటు సీనియర్ నటులు సుమన్, సాయి కుమార్, నటరాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
ధర్మస్థల నియోజకవర్గం సినిమాకు జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వం వహిస్తున్నారు. మేరు భాస్కర్ నిర్మించిన ఈ సినిమా పొలిటికల్ ఎంటర్టైనర్గా రానుంది. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.