పునర్వసు నక్షత్రంలోకి బుధుడు - ఈ 4 రాశులకు లక్కీ డేస్..! ఆగస్టు 8 వరకు తిరుగుండదు
భారతదేశం, జూన్ 30 -- జ్యోతిష్యశాస్త్రంలో గ్రహాల రాకుమారుడిగా, బుద్ధి కారకుడిగా భావించే బుధ గ్రహ కదలికలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. బుధుడు తన రాశిని లేదా నక్షత్రాన్ని మార్చినప్పుడల్లా ఆ ప్రభావం అన్ని రాశుల వారిపై స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం బుధ గ్రహం కర్కాటక రాశిలో ఉంటూ బృహస్పతికి చెందిన పునర్వసు నక్షత్రంలో సంచరిస్తోంది.
హిందూ క్యాలెండర్ ప్రకారం... బుధుడు ఆగస్టు 8, 2026 వరకు ఇదే నక్షత్రంలో కొనసాగుతాడు. ఆ తర్వాత శని నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ నేపథ్యంలో రాబోయే 38 రోజుల పాటు బుధుడి నక్షత్ర సంచారం కొన్ని రాశుల వారికి అద్భుతమైన రోజులను తీసుకురానుంది. ఈ కాలంలో నాలుగు రాశుల వారికి ఆకస్మిక ధనలాభంతో పాటు కెరీర్లో ఊహించని శుభవార్తలు అందుతాయని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు పండిట్ నరేంద్ర ఉపాధ్యాయ్ వివరించారు. ఆ అదృష్ట రాశుల వివరాలు ఇక్కడ తెలుస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.