పుట్టపర్తి సత్యసాయి శతజయంతి ఉత్సవాలు - ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర మీదుగా ప్రత్యేక రైళ్లు, హాల్ట్ లిస్ట్ ఇదే
భారతదేశం, నవంబర్ 14 -- శ్రీ సత్యసాయి బాబా 101వ జయంతి ఉత్సవాలకు తరలివెళ్లే భక్తులు, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే తీపి కబురు అందించింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల మీదుగా కర్ణాటకలోని యలహంక (బెంగళూరు) వరకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. ఒక్కో రౌండ్ ట్రిప్ చొప్పున ఈ ప్రత్యేక రైలు సర్వీసులుంటాయి.
ఈ ప్రత్యేక రైలు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, పుట్టపర్తి మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
పుట్టపర్తి, రాయలసీమ జిల్లాల నుంచి విజయవాడ వైపు ప్రయాణించే వారి సౌకర్యార్థం మరో జత ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు.
ఈ రెండు ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులకు అన్ని తరగతుల బోగీలు అందుబాటులో ఉంటాయి. వీటిలో సెకండ్ ఏసీ (2AC) - 2 బోగీలు, థర్డ్ ఏసీ (3AC) - 4 బోగీలు, స్లీపర్ క్లాస్ - 7 బోగీలు, జనరల్ సెకండ్ క్లాస్ - 4 బోగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.