భారతదేశం, సెప్టెంబర్ 3 -- సొంత ఇల్లు, పిల్లల చదువులు, రిటైర్మెంట్ ప్లానింగ్.. ఇలా ఏ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యానికైనా సరైన మార్గంలో పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న అనేక మార్గాల్లో చాలామందిని వేధించే ప్రధాన ప్రశ్న.. 'పీపీఎఫ్ బెస్టా? లేక ఎస్ఐపీ మేలా?' అని. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అనేది ప్రభుత్వ మద్దతు ఉన్న సురక్షితమైన పథకం కాగా, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (ఎస్ఐపీ) అనేది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో క్రమబద్ధంగా పెట్టుబడి పెట్టే ఒక విధానం. ఈ రెండింటిలో మీ లక్ష్యాలకు ఏది సరిపోతుందో ఈ విశ్లేషణ ద్వారా తెలుసుకుందాం.

ఏదైనా పథకంలో డబ్బులు డిపాజిట్ చేయడానికి ముందు ప్రతీ ఇన్వెస్టర్ తమను తాము మూడు ప్రశ్నలు వేసుకోవాలి.

ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలే మీరు ఎందులో పెట్టుబడి పెట్టాలో నిర్ణయిస్తాయి.

క్రమశిక్...