పీఎఫ్ ఖాతా ఆన్లైన్ బదిలీకి ఈపీఎఫ్ఓ 2 కొత్త మార్గాలు.. స్టెప్-బై-స్టెప్ గైడ్ ఇక్కడే
భారతదేశం, జూలై 9 -- ఉద్యోగుల కోసం ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఒక గుడ్ న్యూస్ చెప్పింది. పాత కంపెనీలోని పీఎఫ్ బ్యాలెన్స్‌ను ప్రస్తుత కంపెనీ ఖాతాలోకి బదిలీ చేసుకునేందుకు రెండు సులువైన ఆన్లైన్ మార్గాలను ప్రవేశపెట్టింది. అప్‌గ్రేడ్ చేసిన ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్‌లో ఈ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఉద్యోగులు తమ రిటైర్మెంట్ పొదుపు మొత్తాన్ని ఎలాంటి ఆలస్యం లేకుండా ఒకే చోటికి చేర్చుకునేందుకు మరియు అకౌంట్ మేనేజ్మెంట్ను సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఉద్యోగులు తమ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) మరియు పాస్వర్డ్ ఉపయోగించి ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్‌లోకి లాగిన్ అయిన తర్వాత ఈ క్రింది రెండు పద్ధతుల్లో దేనినైనా ఎంచుకుని బదిలీ ప్రక్రియను ప్రారంభించవచ్చు.
ముఖ్య గమనిక: ఒకవేళ మీకు మీ UAN నంబర్ తెలియకపోతే, మీ తాజా శాలరీ స్లిప్ (Salary S...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.