భారతదేశం, ఆగస్టు 1 -- న్యూఢిల్లీ: పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి చెందిన ఎండీ, సీఈఓ గిరీష్ కౌస్గీ రాజీనామా చేయడంతో ఆ కంపెనీ షేర్ ధర ఒక్కసారిగా కుప్పకూలింది. శుక్రవారం ఉదయం ట్రేడింగ్‌లో ఈ షేర్ ధర ఏకంగా 15% పతనమై లోయర్ ప్రైస్ బ్యాండ్‌ను తాకింది. ఆయన పదవీకాలం ముగియకముందే రాజీనామా చేయడంతో మార్కెట్లో ఆందోళన నెలకొంది.
ఈ రోజు ఉదయం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో, కౌస్గీ తన పదవికి రాజీనామా చేశారని, ఆయన రాజీనామా అక్టోబర్ 28, 2025 నుంచి అమల్లోకి వస్తుందని కంపెనీ తెలిపింది. గిరీష్ కౌస్గీ నాలుగేళ్ల కాలానికి అక్టోబర్ 2022లో ఈ సంస్థలో చేరారు.
కౌస్గీ నిర్మించిన బలమైన పునాది ఆధారంగా కంపెనీ వ్యూహాత్మక ప్రాధాన్యతలు, వ్యాపార లక్ష్యాలు, వృద్ధి పథం అలాగే కొనసాగుతాయని కంపెనీ బోర్డు ఒక ప్రకటనలో తెలిపింది. "కంపెనీ అద్భుతమైన పనితీరు కనబరచడంలో కీలకంగా వ్యవహ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.