పీఎన్‌బీ చెస్ట్‌లో Rs.17.29 కోట్ల నకిలీ నోట్లు: మేనేజర్ అరెస్ట్, నేపాల్ లింక్‌పై ఎన్‌ఐఏ ఆరా
భారతదేశం, సెప్టెంబర్ 9 -- బ్యాంకింగ్ వ్యవస్థ మూలాలను కుదిపేసిన రూ. 17.29 కోట్ల నకిలీ కరెన్సీ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సంచలన నిర్ణయం తీసుకుంది. జగాధ్రి పీఎన్‌బీ కరెన్సీ చెస్ట్ మేనేజర్, కేసులో ప్రధాన నిందితుడైన అమిత్ కుమార్‌ను అధికారులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ సాహరన్‌పూర్‌లోని సోఫియా మార్కెట్ పీఎన్‌బీ కరెన్సీ చెస్ట్‌లో భారీ స్థాయిలో కస్టడీలో ఉన్న నకిలీ నోట్లు బయటపడటంతో ఈ చర్యలు చేపట్టారు. సాధారణంగా సరిహద్దుల్లోనో లేదా రహస్య స్థావరాల్లోనో నకిలీ నోట్లు పట్టుబడతాయి. కానీ, ఏకంగా ఒక బ్యాంకు అధికారిక కరెన్సీ చెస్ట్‌లోనే రూ. కోట్లలో కల్తీ నోట్లు వెలుగుచూడటం కలకలం రేపింది.
ఈ దందాలో పీఎన్‌బీకి చెందిన ముగ్గురు కీలక అధికారుల ప్రమేయం ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. సీనియర్ డివిజనల్ మేనేజర్ రవికుమార్ కాన్సే, సోఫియా మార్కెట్ కరెన్స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.