పీఎన్బీలో 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు: ఆగస్టు 9 వరకు దరఖాస్తులు
భారతదేశం, జూలై 22 -- పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) బ్యాంకింగ్ రారంగంలో కొలువు సాధించాలనుకునే అభ్యర్థులకు మంచి అవకాశాన్ని అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో 545 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు బ్యాంక్ అధికారిక వెబ్సైట్ pnb.bank.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియకు ఆగస్టు 9, 2026ను చివరి తేదీగా నిర్ణయించారు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వం లేదా సంబంధిత నియంత్రణ మండలి గుర్తించిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఆన్లైన్ నమోదు చేసుకునే నాటికే అభ్యర్థి వద్ద ఒరిజినల్ మార్కుల షీట్ లేదా డిగ్రీ సర్టిఫికేట్ ఉండటం తప్పనిసరి. ఆన్లైన్ అప్లికేషన్లో గ్రాడ్యుయేషన్‌లో సాధించిన మార్కుల శా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.