పీఎం కేర్స్ స్కాలర్షిప్: ఆధార్ లేకపోయినా లబ్ధి.. కేంద్రం కీలక సవరణలు
భారతదేశం, అక్టోబర్ 16 -- పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ పథకం కింద ప్రత్యేక స్కాలర్షిప్ పొందే పిల్లల ఆధార్ ధ్రువీకరణ నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం కీలక స్పష్టత ఇచ్చింది. ఆధార్ కార్డు లేదనే నెపంతో గానీ లేదా వేలిముద్రలు పడక అథెంటికేషన్ విఫలమైందనే కారణంతో గానీ అర్హులైన పిల్లలకు స్కాలర్షిప్ ప్రయోజనాలను నిరాకరించకూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రత్యామ్నాయ గుర్తింపు ప్రక్రియలను నిర్దేశిస్తూ స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేసింది.
కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ ఈ నోటిఫికేషన్ను అక్టోబర్ 14, 2026న భారత అసాధారణ గెజెట్లో (S.O. 5628(E)) ప్రచురించింది. ఆధార్ చట్టం 2016లోని సెక్షన్ 7 కింద ఈ నిబంధనలను జారీ చేశారు. 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువు కొనసాగించేందుకు ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందుతున్న విద్యార్థుల గుర్తింపు ధ్రువీకరణకు ఇవి వర్తి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.