పాలపిట్టలను బంధించి చూపిస్తే కఠిన చర్యలు.. ఈ నెంబర్‌కి కాల్ చేసి చెప్పండి!
భారతదేశం, అక్టోబర్ 20 -- దసరా సందర్భంగా జనాలకు చూపించేందుకు పాలపిట్టలను బంధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరించారు. ఎవరి దృష్టికైనా ఈ విషయం వస్తే.. కచ్చితంగా ఫిర్యాదు చేయాలని తెలిపారు. టోల్‌ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి చెప్పాలని కోరారు. ఈ మేరకు ఎక్స్‌లో సజ్జనార్ పోస్ట్ చేశారు.
'పండుగ అంటేనే ఆనందం, స్వేచ్ఛ, తోటి ప్రాణుల పట్ల కరుణ చూపించడం. కానీ, దసరా వేళ శుభం అంటూ కొందరు తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్ట రెక్కలు కత్తిరించి, బోనుల్లో బంధించి వ్యాపారం చేస్తున్నారు. ఆలోచించండి... ఒక మూగజీవి స్వేచ్ఛను హరించి, దానికి ఆహారం, నీరు లేకుండా హింసిస్తూ చూస్తే ఎవరికైనా మేలు ఎలా జరుగుతుంది? ఆ పక్షి వేదనలో శుభం ఎలా కనిపిస్తుంది?
పాలపిట్ట మన పర్యావరణానికి రక్షకుడు, రైతుకు మేలు చేసే నిజమైన నేస్తం. అది నీలాకాశంలో స్వేచ్ఛగా రెక్కలు వి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.