పాత పరుపులు, ఫర్నిచర్ వదిలించుకోవాలా? ఇకపై ఫ్రీగా డోర్‌స్టెప్ పికప్ సర్వీస్
భారతదేశం, జూలై 6 -- హైదరాబాద్ నగరాన్ని మరింత పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉంచేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) సరికొత్త ముందడుగు వేసింది. నగరవాసులు తమ ఇళ్లలోని పాత పరుపులు, విరిగిన ఫర్నిచర్ వంటి పెద్ద వ్యర్థాలను సులభంగా వదిలించుకునేందుకు సరికొత్త డోర్‌స్టెప్ పికప్(ఇంటి వద్దకే వచ్చి సేకరించే) సేవలను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. బాధ్యతాయుతమైన వ్యర్థాల నిర్మూలన, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
గతంలో ఈ-వేస్ట్ (ఎలక్ట్రానిక్ వ్యర్థాలు), దేవుడి పటాలు-పూజా సాగ్రి వంటి వాటిని విజయవంతంగా సేకరించిన జీహెచ్‌ఎంసీ, ఇప్పుడు భారీ గృహ వ్యర్థాలపై దృష్టి సారించింది.
నగర ప్రజలు తమ ఇంట్లోని పాత పరుపులు లేదా ఫర్నిచర్‌ను తొలగించాలనుకుంటే.. జీహెచ్‌ఎంసీ త్వరలో అందుబాటులోకి తేనున్న ప్రత్యేక క్యూఆర్ కోడ్ లేదా మొబైల్ అప్లికేష...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.