పాత కారు అని నవ్వుకున్నారు.. 46 ఏళ్లకే రిటైరై అసలైన పాఠం నేర్పింది
భారతదేశం, అక్టోబర్ 3 -- ఒక వ్యక్తి వేసుకునే బట్టలు లేదా వాడే కారును చూసి వారి ఆర్థిక స్థోమతను అంచనా వేయడం సమాజంలో సాధారణంగా జరుగుతుంటుంది. అయితే బయటికి కనిపించే ఆడంబరాల కంటే భవిష్యత్తు కోసం చేసే పొదుపే అసలైన సంపద అని చాటిచెప్పే ఒక ఆసక్తికర సంఘటన నెట్టింట వైరల్గా మారింది.
అభిషేక్ సింగ్ అనే యువకుడు తన 22 ఏళ్ల వయసులో 'హిటాచీ' (Hitachi) కంపెనీలో తొలి ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలో తమ కార్యాలయంలో పనిచేసే మహిళా మేనేజర్ ప్రతిరోజూ 12 ఏళ్లకు పైగా పాతదైన బూడిద రంగు సాంత్రో కారులో ఆఫీసుకు వచ్చేవారు. ఆ కారు సస్పెన్షన్ సమస్య వల్ల స్టార్ట్ చేసినప్పుడు ఒక వింత శబ్దం వచ్చేది. ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆ కారు శబ్దం వినబడగానే, "ఈ పాత కారును ఎప్పుడు పారేస్తుందో ఏంటో!" అంటూ ఆఫీసులోని ఉద్యోగులంతా నవ్వుకునేవారని, ఆమెను పిసినారిగా జమకట్టేవారని అభిషేక్ గ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.