భారతదేశం, నవంబర్ 20 -- టైటిల్: పాంచ్ మినార్
నటీనటులు: రాజ్ తరుణ్, రాశి సింగ్, బ్రహ్మాజీ, అజయ్ ఘోష్, శ్రీనివాస్ రెడ్డి, రవి వర్మ, నితిన్ ప్రసన్న, సుదర్శన్, కృష్ణ తేజ, నంద గోపాల్, లక్ష్మణ్ మీసాల, జీవా, అజీజ్ తదితరులు
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాడి
ఎడిటింగ్: ప్రవీణ్ పూడి
నిర్మాతలు: మాధవి, ఎమ్ఎస్ఎమ్ రెడ్డి
నిర్మాణ సంస్థ: కనెక్ట్ మూవీస్ ఎల్ఎల్పీ
సమర్పణ: గోవింద రాజు
విడుదల తేది: 21 నవంబర్ 2025
ఇటీవల ఆహా ఓటీటీలోకి చిరంజీవ సినిమాతో అలరించిన రాజ్ తరుణ్ నటించిన లేటెస్ట్ క్రైమ్ కామెడీ సినిమా పాంచ్ మినార్. రాశి సింగ్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు రామ్ కడుముల దర్శకత్వం వహించారు.
ఇప్పటికే రిలీజైన పాంచ్ మినార్ సాంగ్స్, టీజర్, ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నవంబర్ 21న పాంచ్ మినార్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. అయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.