భారతదేశం, ఫిబ్రవరి 23 -- పసిడి ప్రియులకు సోమవారం ఉదయాన్నే భారీ షాక్ తగిలింది. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి భారతీయ కమోడిటీ మార్కెట్‌పై (MCX) తీవ్ర ప్రభావం చూపింది. కేవలం గంటల వ్యవధిలోనే బంగారం, వెండి ధరలు ఆకాశాన్ని తాకాయి. ప్రధానంగా అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొత్త వాణిజ్య సుంకాలు ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి.
మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్లో సోమవారం ట్రేడింగ్ ప్రారంభం కావడమే భారీ లాభాలతో మొదలైంది.
ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు ఇవే:
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌తో "అర్థవంతమైన ఒప్పందం" కుదుర్చుకోవడానికి వచ్చే 10 రోజులు అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. ఈ గడువు ముగిస్తే ఏం జరుగుతుందో అన్న ఆందోళన మార్కెట్లను భయపెడుతోంది. మరోవైపు ఇరాన్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.