పసిడిపై క్రూడ్ సెగ: బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయ్? కీలక స్థాయిలివే
భారతదేశం, సెప్టెంబర్ 12 -- అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పరుగులకు అడ్డుకట్ట పడింది. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముడి చమురు ధరలు అనూహ్యంగా ఎగబాకడం, ఫలితంగా ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే ప్రమాదం ఉండటంతో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే వార్తలు విస్తరించాయి. ఈ పరిణామాలు పసిడి రంగాన్ని ప్రతికూలంగా మార్చాయి. అంతర్జాతీయంగా పసిడి ధరలు క్షీణించినప్పటికీ, దేశీయంగా రూపాయి విలువ చారిత్రాత్మక కనిష్ఠానికి దిగజారడం వల్ల భారత మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోకుండా మద్దతు లభించింది.
కామెక్స్ (COMEX) మార్కెట్లో డిసెంబర్ బంగారం కాంట్రాక్ట్ వారంలో 1.50 శాతం క్షీణించి పౌన్సుకు 4,408.90 డాలర్ల వద్ద ముగిసింది. ఒకానొక దశలో 4,488.80 డాలర్ల వద్ద ట్రేడ్ అయిన పసిడి, 4,500 డాలర్ల నిరోధక స్థాయిని అందుకోవడంలో విఫలమై వెనక్కి తగ్గింది. ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.