పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? ఈ ప్లానింగ్ లేకపోతే మీ జేబుకు చిల్లే
భారతదేశం, మే 27 -- చాలా మంది అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు ఎటువంటి ప్లానింగ్ లేకుండా పర్సనల్ లోన్ తీసుకుంటారు. కానీ, స్మార్ట్ బారోయింగ్ (తెలివైన అప్పు) అంటే లోన్ అప్లై చేయడానికి ముందే మీ ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకోవడం. మీ నెలవారీ ఆదాయం ఎంత? ఖర్చులు పోను ఎంత మిగులుతుంది? ఈఎంఐ కట్టే కెపాసిటీ ఉందా? వంటి ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవాలి. ప్రణాళిక లేకుండా లోన్ తీసుకుంటే, గడువులోగా ఈఎంఐలు చెల్లించలేక డిఫాల్టర్ అయ్యే ప్రమాదం ఉంది. ఇది మానసిక ఒత్తిడికి దారి తీయడమే కాకుండా, రికవరీ ఏజెంట్ల ఇబ్బందులకు కూడా కారణమవుతుంది.
పర్సనల్ లోన్ విషయంలో ఏమరపాటుగా ఉంటే మీ క్రెడిట్ స్కోర్ దారుణంగా పడిపోతుంది. ఒకసారి గడువు తప్పితే, ఆ ప్రభావం మీ క్రెడిట్ రిపోర్టుపై పడుతుంది. తిరిగి ఆ స్కోర్‌ను పెంచుకోవడానికి నెలలు, కొన్నిసార్లు ఏళ్లు పడుతుంది. భవిష్యత్తులో హోమ్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.