పర్సనలైజ్డ్ డైట్: అందరికీ ఒకే రకమైన ఆహారం పనిచేయదు ఎందుకో తెలుసా?
భారతదేశం, అక్టోబర్ 29 -- ప్రస్తుతం సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. బరువు తగ్గడానికి, ఫిట్నెస్ సాధించడానికి రకరకాల డైట్ ప్లాన్లు కనిపిస్తూ ఉంటాయి. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, హై ప్రొటీన్ డైట్, లో కార్బ్ డైట్.. ఇలా రోజుకో కొత్త డైట్ ట్రెండ్ వైరల్ అవుతోంది. అయితే చాలామంది తమ శరీర తత్వంతో సంబంధం లేకుండా ఈ ఆహార నియమాలను గుడ్డిగా పాటించడం ప్రారంభిస్తున్నారు. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రతీ ఒక్కరి శరీర అవసరాలు వేర్వేరుగా ఉంటాయని, అందుకే పర్సనలైజ్డ్ న్యూట్రిషన్ (వ్యక్తిగత పోషకాహారం) అవసరమని ప్రముఖ ఫంక్షనల్ మెడిసిన్ నిపుణులు డాక్టర్ అభినవ్ వాలియా స్పష్టం చేస్తున్నారు.
ఒకే వయస్సు, ఒకే బరువు ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకే పరిమాణంలో ఒకే రకమైన ఆహారం తిన్నా.. వారి శరీరాలకు అవసరమయ్యే క్యాలరీల పరిమాణం వే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.