పబ్‌లో ఏపీ IAS అధికారి వీరంగం - మద్యం మత్తులో పోలీసులపై దూషణలు..!
భారతదేశం, అక్టోబర్ 13 -- ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఒక ఉన్నతాధికారి పొరుగు రాష్ట్రంలో మద్యం మత్తులో నానాయాగి చేశారు. చట్టాన్ని పరిరక్షించాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, శాంతిభద్రతలను కాపాడే పోలీసుల పట్లే అత్యంత బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించి తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గానికి చెందిన 'కుప్పం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ' ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ బెంగళూరులో హంగామా చేశారు.
బెంగళూరులోని రెసిడెన్సీ రోడ్డులో ఉన్న 'కావూర్ పబ్' (Cavour Pub) లో ఈ ఘటన చోటుచేసుకుంది. కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ పబ్‌లో అర్ధరాత్రి వేళ పోలీసులు సాధారణ తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో పబ్‌లో ఉన్న ఐఏఎస్ అధికారి వికాస్ మర్మత్ తీవ్ర మద్యం మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.