పబ్లిక్ ప్లేసుల నుంచి వీధి కుక్కలను తరలించాల్సిందే: సుప్రీం కోర్టు తీర్పు
భారతదేశం, మే 19 -- దేశంలో వీధి కుక్కల దాడులు నిత్యకృత్యం అవుతున్నాయి. అభం శుభం తెలియని పసిపిల్లలు ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోతుండటం మనల్ని తీవ్రంగా కలిచివేస్తోంది. ఈ దారుణ పరిస్థితులపై సుప్రీంకోర్టు మంగళవారం ఒక సంచలన తీర్పునిచ్చింది. గత ఏడాది నవంబర్‌లో ఇచ్చిన మార్గదర్శకాలను సడలించేందుకు నిరాకరించడమే కాకుండా, వాటిని యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
పాఠశాలలు, ఆస్పత్రులు, స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లు, రైల్వే స్టేషన్లు, బస్ డిపోల వంటి అత్యంత రద్దీ ఉండే ప్రదేశాల్లో వీధి కుక్కలు ఉండకూడదని ధర్మాసనం ఖరాఖండిగా చెప్పింది. సాధారణంగా కుక్కలకు కుటుంబ నియంత్రణ (ABC - Animal Birth Control) ఆపరేషన్ చేశాక, వాటిని ఎక్కడ పట్టారో మళ్లీ అదే చోట వదిలిపెడతారు. కానీ, ఇకపై ఈ కీలక ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఆవరణల నుంచి తీసుకెళ్లిన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.