భారతదేశం, మే 24 -- Sonam Kapoor Anand Ahuja Buys Rs.51 Cr Flats For Servants: బాలీవుడ్ ఫ్యాషన్ ఐకాన్, స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్, ఆమె భర్త, బిలియనీర్ బిజినెస్‌మెన్ ఆనంద్ అహుజా లండన్ నగరంలో అత్యంత వైభోగంగా జీవిస్తున్నారు. యూకేలోనే అత్యంత ఖరీదైన, లగ్జరీకి కేరాఫ్ అడ్రస్ అయిన 'నాటింగ్ హిల్' ప్రాంతంలో ఈ దంపతులకు భారీ ప్యాలెస్ లాంటి ఇల్లు ఉంది.

మూడేళ్ల క్రితం వీరు అక్కడ ఒక పాత బంగళాను ఏకంగా 21 మిలియన్ పౌండ్ల (సుమారు రూ. 270 కోట్లు) భారీ ధరకు కొనుగోలు చేశారు. దానికి అదనంగా మరో 4.7 మిలియన్ పౌండ్లు (రూ. 60.4 కోట్లు) ఖర్చు చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఇద్దరు పిల్లలు వాయు, రుద్రలోక్‌లతో కలిసి సోనమ్ కపూర్ దంపతులు ఇక్కడే నివసిస్తున్నారు.

ప్రస్తుతం ఈ స్టార్ కపుల్ లండన్‌లో ఒక సరికొత్త వివాదంలో చిక్కుకున్నారు. తమ బంగళాకు సమీపంలో ఉన్న ఒక...