పతనం తర్వాత పసిడి కొనుగోళ్లు.. 2027లో బంగారం ధరల అంచనాలివే
భారతదేశం, నవంబర్ 28 -- నవంబర్ 2026లో బంగారం ధరలు భారీ కరెక్షన్ను ఎదుర్కొన్నాయి. రికార్డు స్థాయి నుంచి ఎంసీఎక్స్ ఫ్యూచర్స్ గణనీయంగా పడిపోయాయి. అమెరికా డాలర్ బలపడటం, బాండ్ ఈల్డ్స్ పెరగడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ మరిన్ని వడ్డీ రేట్ల పెంపు చర్యలు చేపట్టవచ్చన్న ఆందోళనలు ఈ అమ్మకాల ఒత్తిడికి కారణమయ్యాయి. ఈ పతనం వల్ల పసిడి ధర 10 గ్రాములకు సుమారు రూ.1.17 లక్షల వైపు జారింది. ఈ ఏడాదిలో నమోదైన అత్యంత తీవ్రమైన దిద్దుబాట్లలో ఇది ఒకటిగా నిలిచింది. మదుపరులు విలువైన లోహాల్లో తమ పెట్టుబడులను తగ్గించుకున్నారు.
అయితే నెల చివరి నాటికి తక్కువ స్థాయిల వద్ద కొనుగోళ్లు ఊపందుకోవడంతో బంగారం ధరలు బలంగా పుంజుకున్నాయి. వారం వ్యవధిలో ఎంసీఎక్స్ బంగారం సుమారు 2.8 శాతం మేర కోలుకుని 10 గ్రాములకు రూ.1,25,198 వద్ద స్థిరపడింది. పతనం తర్వాత మళ్లీ కొనుగోళ్ల ఆసక్తి పెర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.