భారతదేశం, మార్చి 23 -- పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాలకు ఎగుమతులకు అంతరాయం కలగడంతో అనంతపురం నారింజ మార్కెట్లో ధరలు తీవ్రంగా పడిపోయాయి. రైతులు కనీస మద్దతు ధర పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎగుమతులు దెబ్బతినడంతో వ్యాపారులు పూర్తిగా స్థానిక మార్కెట్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. అంతేకాకుండా రాయలసీమ ప్రాంతానికి చెందిన నారింజ రైతు ఉత్తరాది మార్కెట్లలో మహారాష్ట్ర పండ్లతో పోటీ పడవలసి వస్తోంది.
రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు ప్రాంతాలలో నారింజ ఉత్పత్తి బాగా జరుగుతుంది. సుమారు 22 లక్షల టన్నుల నారింజ ఉత్పత్తిలో సుమారు 90 శాతానికిపైగా రాయలసీమ ప్రాంతంలోనే జరుగుతున్నాయి. అనంతపురంలో 48,000 హెక్టార్లు, కడప జిల్లాలో 37,000 హెక్టార్లలో నారింజ తోటలు ఉన్నాయి. ఈ రెండు జిల్లాలు కలిసి మొత్తం పంట విస్తీర్ణంలో అధిక భాగం ఉన్నాయి.
అనంత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.