భారతదేశం, మార్చి 11 -- పట్టణ ప్రాంతాల్లో సొంత ఇల్లు నిర్మించుకోవాలనుకునే పేదవారికి కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ తీసుకొచ్చింది. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో పేదల గృహ నిర్మాణాలకు ఊతం ఇచ్చేలా ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0 కింద ఇళ్ల నిర్మించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్రం సరే అని చెప్పిందని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర ప్రతిపాదమకు ఆమోదం తెలుపుతూ.. ఇళ్ల నిర్మాణానికి కేంద్ర వాటా కింద రాష్ట్రానికి మంజూరు కావాల్సిన రూ.273 కోట్ల నిధుల విడుదలకు అనుమతి ఇచ్చింది. పీఎంఏవై అర్బన్ 2.0 పథకంపై ఢిల్లీలో నిర్వహించిన సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది.
తెలంగాణలో ప్రస్తుతం అర్హులైన పేదలకు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.