పటౌడీ ప్రిన్సెస్ x సూపర్ మ్యాన్- గుర్రపు పందాలు, హాలీవుడ్ స్టార్ హీరోతో సారా అలీ ఖాన్-లోపల ఆ సూట్ వేసుకున్నాడేమో చూడంటూ!
భారతదేశం, జూన్ 19 -- Sara Ali Khan Henry Cavill At Royal Ascot: బాలీవుడ్ పటౌడీ ల్యాండ్ యువరాణి సారా అలీ ఖాన్, హాలీవుడ్ స్టార్ హీరో, 'సూపర్ మ్యాన్' ఫేమ్ హెన్రీ కావిల్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఎలా ఉంటుంది? కచ్చితంగా ఇరు దేశాల సినిమా అభిమానులకు ఇది ఒక పెద్ద కనుల పండుగే.
బ్రిటన్‌లోని బార్క్‌షైర్‌లో ప్రతి ఏటా రాజ కుటుంబం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 'రాయల్ ఎస్కాట్' (Royal Ascot) గుర్రపు పందాల వేడుకలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. అంతర్జాతీయ లగ్జరీ వాచ్ బ్రాండ్ 'లాంగినెస్' (Longines) సౌజన్యంతో జరిగిన ఈ రాయల్ ఈవెంట్‌లో వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాయి.
ఈ హై-ప్రొఫైల్ ఈవెంట్ కోసం సారా అలీ ఖాన్ పక్కా రాయల్ స్టైల్‌ను ఎంచుకున్నారు. ఐవరీ కలర్ ఫార్మల్ స్కర్ట్ సూట్, దానికి మ్యాచింగ్ ఫాసినేటర్ (బ్రిటిష్ స్టైల్ క్యాప్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.