పంతంగి టోల్ ప్లాజా వద్ద ఒక్క రోజులో 52,000 వాహనాల రాకపోకలు.. నిమిషానికి 36
భారతదేశం, అక్టోబర్ 18 -- శనివారం(అక్టోబర్ 17) నాడు పంతంగి టోల్ ప్లాజా వద్ద నిమిషానికి సగటున 36 వాహనాలు ప్రయాణించాయి. దసరా పండుగల రద్దీ కారణంగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ గణనీయంగా పెరిగి 24 గంటల్లో 52,000 వాహనాలు ఈ మార్గం గుండా వెళ్లాయి. పది రోజుల క్రితం ఇదే సమయంలో సుమారు 37,000 వాహనాలు మాత్రమే నమోదయ్యాయి.
పండుగ సీజన్ కావడంతో హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్లోని వివిధ పట్టణాలకు ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరిగింది. దీనివల్ల టోల్ ప్లాజా వద్ద, రహదారికి ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి, ట్రాఫిక్ చాలా నెమ్మదిగా సాగింది. ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది. టోల్ప్లాజా వద్ద వాహనాలు నెమ్మదిగా కదలడంతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
టోల్ ప్లాజా అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 17 అర్ధరాత్రి నుండి అక్టోబర్ 18 అర్ధరాత్రి వరకు పంత...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.