భారతదేశం, జూన్ 9 -- సామాజిక మాధ్యమాల్లో ట్రెండీ బ్రేక్‌ఫాస్ట్ బౌల్స్, స్మూతీలలో పండ్లు, పెరుగు (లేదా యోగర్ట్) తరచుగా కలిసి కనిపిస్తాయి కాబట్టి, ఇవి ఒక మంచి కాంబినేషన్‌గా అనిపించవచ్చు. ఆరోగ్యకరమైన కలయికగా కనిపించినా, నిజానికి మీ జీర్ణ ఆరోగ్యం విషయంలో పండ్లు-పెరుగు జోడీ అంతగా సరిపడదు.
డైటీషియన్, వెయిట్ మేనేజ్మెంట్ నిపుణుడు డాక్టర్ ప్రతేక్ష భరద్వాజ్ HT లైఫ్‌స్టైల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ స్నాక్‌గా లేదా బ్రేక్‌ఫాస్ట్‌గా తీసుకునే ఈ ఇష్టమైన కాంబినేషన్‌కు తరచుగా పట్టించుకోని ఒక ప్రతికూల కోణం ఉందని వివరించారు.
వాటిలోని పోషకాలు, కారణాలను విడమరిచి చెప్పారు. "ప్రోబయోటిక్ సూపర్ ఫుడ్‌గా పెరుగు లేదా యోగర్ట్ జీర్ణవ్యవస్థకు మంచిదని విస్తృతంగా భావిస్తారు. ఎందుకంటే ఇది చలువ చేస్తుంది. పోషణను అందిస్తుంది. మరోవైపు, పండ్లు ఫైబర్, విటమిన్లు, యాంటీఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.