పండగ సెలవుల వేళ అరుణాచలం ట్రిప్ - లిస్టులో పాండిచ్చేరి..! IRCTC టూర్ ప్యాకేజీ ఇదే
భారతదేశం, అక్టోబర్ 4 -- దసరా సెలవులు రాబోతున్నాయి. ఇప్పటికే చాలా మంది పలు ప్రముఖ అధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకునే ప్లాన్ లో ఉంటున్నారు. అయితే తమిళనాడులోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాలైన అరుణాచలం (తిరువణ్ణామలై), కాంచీపురంలతో పాటు అందమైన పుదుచ్చేరిని సందర్శించేందుకు 'అరుణాచల మోక్ష యాత్ర' పేరుతో ఒక ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.
ప్రతి వారం శుక్రవారం అందుబాటులో ఉండగా.. ప్రస్తుతం ఈ యాత్ర అక్టోబర్ 9, 2026వ తేదీన అందుబాటులో ఉంది. ఈ తేదీ మిస్ అయితే మరో తేదీలో ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. జర్నీ తేదీ కంటే ముందే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. మొదటి రోజు హైదరాబాద్‌లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి సాయంత్రం బయలుదేరుతారు. ఈ యాత్ర 4 రాత్రులు, 5 రోజుల పాటు సాగుతుంది.
ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణ టికెట్లు (స్లీపర్ లేదా 3 ఏసీ), సైట్‌సీయింగ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.