పండగల వేళ ప్రయాణికుల రద్దీ... సికింద్రాబాద్ - విశాఖ మధ్య ప్రత్యేక రైళ్లు ప్రకటన! హాల్ట్ లిస్ట్ ఇదే
భారతదేశం, అక్టోబర్ 18 -- పండుగల సీజన్లో స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేక రైలు సర్వీసును (Train No. 07071 / 07072) ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
ఇరు మార్గాల్లోనూ ఈ రైళ్లు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, విష్ణుపురం, గుంటూరు, కృష్ణాకెనాల్ , విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైలులో మొత్తం 22 బోగీలు ఉంటాయి.
* స్లీపర్ క్లాస్ : 17 కోచ్లు
* జనరల్ సెకండ్ క్లాస్ : 02 కోచ్లు
* సెకండ్ క్లాస్ కమ్ లగేజ్ కోచ్ : 02 కోచ్లు
పండుగ వేళ ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ ప్రత్యేక రైళ్ల సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.