పండగపూట జనాల కిచెన్ బడ్జెట్‌కు షాక్.. బియ్యం, కూరగాయల ధరలకు పైపైకి!
భారతదేశం, అక్టోబర్ 16 -- పండుగల వేళ పేద, మధ్యతరగతి కుటుంబాలపై ధరల భారం తీవ్రంగా పడింది. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవడం సామాన్యుల బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో పాటు వ్యాపారుల కృత్రిమ కొరత వల్ల తెలంగాణ వ్యాప్తంగా ధరల పైపైకి వెళ్తున్నాయి.. పండుగ వేళ కొత్త బట్టల కొనుగోలు కంటే కూడా రోజువారీ నిత్యావసరాల ఖర్చులే ప్రజలకు పెద్ద సవాలుగా మారాయి.
ఎల్‌నినో ఎఫెక్ట్‌తో వర్షాభావ పరిస్థితులు తలెత్తడంతో సన్న బియ్యం ధరలు ఊహించని రీతిలో పెరిగిపోతున్నాయి. మార్కెట్లో డిమాండ్‌కు తగినంత సరఫరా లేకపోవడంతో సన్నబియ్యం కిలో రూ.100కు చేరువవుతోంది. భవిష్యత్తులో పంట దిగుబడి తగ్గుతుందనే ముందస్తు నెపంతో కొంతమంది రైస్ మిల్లర్లు, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి రేట్లు పెంచుతున్నారనే విమర్శలు వెల్లువె...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.