భారతదేశం, ఏప్రిల్ 14 -- భారత రాజకీయాల్లో ఇప్పుడు 'నగదు బదిలీ' పథకాలు సరికొత్త ట్రెండ్‌గా మారాయి. తాజాగా ఇదే బాటలో పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం భారీ నగదు బదిలీ పథకానికి పచ్చజెండా ఊపింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని, ఆదంపూర్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి వేడుకల్లో ముఖ్యమంత్రి భగవంత్ మాన్ 'ముఖ్యమంత్రి మావాన్ ధీయాన్ సత్కార్' (CM Mothers and Daughters Respect Scheme) పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే తమ లక్ష్యమని ప్రభుత్వం ప్రకటించింది. 2022 ఎన్నికల సమయంలో అరవింద్ కేజ్రీవాల్ ఇచ్చిన 'గ్యారెంటీ'ని అమలు చేస్తూ, ఈ ఏడాది బడ్జెట్లో రూ. 9,300 కోట్లు కేటాయించినట్లు సీఎం స్పష్టం చేశారు.
ఈ పథకం కింద 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు ప్రభుత్వం ఆర్థిక సాయం అం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.